🌍SAA-తెలంగాణ IT సమాచారం-4 *ఫామ్ 16 సమర్పించుటకు సూచనలు:* 1. *మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో మనకి వచ్చిన ఆదాయాన్ని ,వ్యయాన్ని మదింపు చేసి ఫారం 16లో పొందుపరచాలి.* 2. *ప్రతి ఒక్కరం 3 సెట్స్ ఫార్మ్ 16 లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.* 3. *మనం సబ్మిట్ చేసే 3 sets of form 16 లలో 1 set కి ఖచ్చితంగా original receipts ని జత చేయవలసి ఉంటుంది.* 4. *ఫారం 16 కి మనం పొందుపరచే receipts 01.04.2024 నుండి 31.03.2025 మధ్య కాలంలో అమౌంట్ కట్టినవి అయి ఉండాలి.* 5. *భార్య/భర్త లేదా పిల్లల పేరు మీద ఉన్న పాలసీలను మన ఫారం 16 లో చూపించగోరే వారు ... ఖచ్చితంగా self declaration ని 3 sets of form 16 లకు కూడా జత చేయవలసి ఉంటుంది.* 6. *అన్ని రకాల లోన్స్/పాలసీలకు సంబంధించి receipts ని మీ form 16 జత చేయగలరు housing loans , PLI and LIC "* 7. *Combine housing loan/Education loan/other loan ఉన్న వాళ్ళు ఖచ్చితంగా original సర్టిఫికెట్స్ ని మాత్రమే office కి సమర్పించవలసి ఉంటుంది*. 8. *భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులయి Combine housing loan/Education loan/other loan ఉండి* ... *ఇద్దరు కూడా సదరు లోన్ కి సంబంధించిన p...