SSA Coordinators Preparation
How to write online test
Notification Download
Halltickets Download
Help line
Pasupuleti Narendra Swamy
How to write online test
వివిధ రకాల కోఆర్డినేటర్పో టీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయులకు శాఖాపరమైన ఆన్ లైన్ పరీక్షలు రాయగోరు అభ్యర్థులకు అవగాహన కలిగించేందుకు ఈ మెసేజ్ ఉద్దేశించబడింది.
ఆన్ లైన్ టెస్ట్ ను రాసే వారికి సూచనలు:
* ముందుగా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ కావాలి.
* పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి
* ప్రతి టెస్ట్ కు టైమ్ లిమిట్ ఉంటుంది. సమయం ముగిసిన తరువాత ప్రశ్నాపత్రం దానంతట అదే ముగించబడుతుంది. కనుక కేటాయించిన సమయంలోనే సమాధానాలను గుర్తించాలి. .
* ప్రతి ప్రశ్నకు నాలుగు ఐచ్చికాలు ఇవ్వబడతాయి.
*ప్రశ్నను శ్రద్దగా చదివి ఐచ్చికాలలో సరైనది ఎంచుకుని దానికి ఎదురుగా బటన్ పై క్లిక్ చేయాలి..
* సమాధానం ఎంచుకోవడం పూర్తయితే పై క్లిక్ చేయండి.
* ఇలా సమాధానం గుర్తించబడిన ప్రశ్న యొక్క సంఖ్య ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
* ఒకవేళ సమాధానం తరువాత గుర్తించాలనుకుంటే పై క్లిక్ చేయాలి.
* తరువాత రివ్యూ చేయాలనుకున్న ప్రశ్న సంఖ్య నారింజ రంగులో కనిపిస్తుంది.
* సమాధానాన్ని గుర్తించని ప్రశ్న యొక్క సంఖ్య ఎరుపు రంగులోనూ, ఇంకా వీక్షించని ప్రశ్న యొక్క సంఖ్య నలుపు రంగులోనూ కనిపిస్తుంది.
* వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించిన తరువాత పై క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ రాయడాన్ని పూర్తి చేయవచ్చు.
చివరికి టెస్ట్ ముగుస్తుంది.
Material DownloadNotification Download
Halltickets Download
Help line
Pasupuleti Narendra Swamy
Very nice sir
ReplyDeleteGood work
ReplyDeleteThanq Sir
ReplyDelete3.16.37hours
ReplyDelete