LRS అమౌంట్ తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి
*ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం Regularisation (LRS) తెర పైకి తీసుకువచ్చింది*
*LRS-2020 అనగా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లను ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించటం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించబడినది*
*LRS కోసం ఎంత ఖర్చు అవుతుందో కింది వెబ్ లింక్ లో తెలుసుకోవచ్చు*
*స్థలం sq yards లో మరియు Market Value in Rs ఎంటర్ చేసి, Layout open space status select చేసి Submit పైన ట్యాప్ చెయ్యండి*
*వెంటనే LRS కు అయ్యే approximate ఖర్చు(లెక్క) మీ మొబైల్ screen పైన చూసుకోవచ్చు*
*LRS online calculator*
👇👇👇
--------------
https://teachersteam.co.in/lrs/index.php
--------------
ప్రతి ఒక్కరికీ కాకపోయినా కొంత మందికైనా ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో ఈ msg మీకు share చెయ్యటం జరిగింది
మీ బందువులు, స్నేహితులు అవసరమైన వారికి దయచేసి share చెయ్యగలరు
🙏🙏🙏
Comments
Post a Comment